అన్వేషించండి
Shreya Ghoshal: ముంబై ఎయిర్ పోర్టులో శ్రేయా ఘోషల్ సందడి
అద్భుత గాత్రంతో సంగీత ప్రియులను సమ్మోహితులను చేసిన గాయని శ్రేయ ఘోషాల్. హిందీలోనే కాకుండా తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో ఎన్నో అద్భుత పాటలు పాడింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Shreya Ghoshal clicked at the airport
1/10

శ్రేయ ఘోషాల్ తెలుగులో 'ఒక్కడు' సినిమాలో తొలిసారిగాపాడింది.
2/10

‘నువ్వేం మాయ చేసావో గానీ’ అంటూ ఈమె పాడిన పాట ఎంతో పాపులర్ అయ్యింది.
3/10

ఇప్పటి చాలా తెలుగు సినిమాల్లో పాటలు పాడింది. పాడుతూనే ఉంది.
4/10

తాజాగా ‘ అల వైకుంఠపురంలో’ సినిమాలో సామజవరగమన పాటతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.
5/10

శ్రేయ ఘోషాల్ బెంగాల్ లోని దుర్గాపూర్‌లో జన్మించింది.
6/10

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ సినిమా ‘దేవదాస్’తో మొదలుపెట్టింది.
7/10

తొలి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకుంది.
8/10

ఇప్పటి వరకు శ్రేయకు 4 జాతీయ పురస్కారాలు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.
9/10

ఈ అందాల సింగర్ బిజినెస్ మ్యాన్ శిలాదిత్యను 2015లో వివాహం చేసుకుంది.
10/10

ప్రస్తుతం ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు.
Published at : 05 Oct 2022 12:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
ఎలక్షన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion