అన్వేషించండి
Shraddha Das Photos: బ్లూ డ్రెస్‌లో శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్ - స్మైల్‌తో కట్టిపడేస్తున్న డింపుల్ బ్యూటీ
Shraddha Das: హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసింది. చిరు నవ్వులు చిందిస్తూ క్యూటీ స్మైల్ మెస్మరైజ్ చేస్తోంది. పరస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
![Shraddha Das: హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసింది. చిరు నవ్వులు చిందిస్తూ క్యూటీ స్మైల్ మెస్మరైజ్ చేస్తోంది. పరస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/1b6defe70a75acf4bcf0e2c9f63e53e41712769740475929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: shraddhadas43/Instagram
1/6
![Shraddha Das Latest Photos: శ్రద్ధా దాస్.. గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/a07b423def96327a973189e27945df857647f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shraddha Das Latest Photos: శ్రద్ధా దాస్.. గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు.
2/6
![సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో నటించింది. ఇందులో తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/b07a5536dd0f2ab3d792f3eab65f8f47f241d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో నటించింది. ఇందులో తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది.
3/6
![కానీ, పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. దీంతో హీరోయిన్ మించిన అందం, ఫిగర్ ఉన్న సహానటి, సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/a526fd59270f17794d15d414308efb539a0be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ, పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. దీంతో హీరోయిన్ మించిన అందం, ఫిగర్ ఉన్న సహానటి, సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది.
4/6
![అలా పలు సినిమాల వరకు మంచి మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. ఆడపదడపా సినిమాలు చేసుకుంటున్న ఈ బ్యూటీ గత ఈటీవీ ఢీ డ్యాన్స్‌కు జడ్జీగా వ్యవహరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/541f2626dfe5faa227bd0266decdba7f8f087.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా పలు సినిమాల వరకు మంచి మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. ఆడపదడపా సినిమాలు చేసుకుంటున్న ఈ బ్యూటీ గత ఈటీవీ ఢీ డ్యాన్స్‌కు జడ్జీగా వ్యవహరించింది.
5/6
![మరోవైపు సోషల్ మీడియాలో తరచూ తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో చందమామాల మెరిసిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/2b4f0a4c633ac1429b78f7e03e6b8114a4cbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు సోషల్ మీడియాలో తరచూ తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో చందమామాల మెరిసిపోయింది.
6/6
![చిరునవ్వులు చిందిస్తూ తన స్మైల్ ఫాలోవర్స్‌ని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/f46d87e4ebd1c8313409671714f64f07ed118.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరునవ్వులు చిందిస్తూ తన స్మైల్ ఫాలోవర్స్‌ని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published at : 10 Apr 2024 10:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
సినిమా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion