అన్వేషించండి

Shobha Shetty Photos: చీరలో శోభా శెట్టి సోయగం - అందాల ఆరబోతతో కవ్విస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

Shobha Shetty: ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సీరియల్స్‌ ఆఫర్స్‌ ఏం లేవు. కానీ నెట్టింట మత్రం తన ఫోటోలు షేర్‌ చేస్తూ తెగ సందడి చేస్తుంది.

Shobha Shetty: ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సీరియల్స్‌ ఆఫర్స్‌ ఏం లేవు. కానీ నెట్టింట మత్రం తన ఫోటోలు షేర్‌ చేస్తూ తెగ సందడి చేస్తుంది.

Image Credit: shobhashettyofficial/Instagram

1/9
Shobha Shetty Photos: శోభా శెట్టి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌గా వచ్చిన శోభా హౌజ్‌లో చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
Shobha Shetty Photos: శోభా శెట్టి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌గా వచ్చిన శోభా హౌజ్‌లో చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
2/9
హౌజ్‌లో అడుగుపెట్టే ముందు కూడా హోస్ట్‌ నాగార్జునతో అదే చెప్పి వచ్చింది. ఇప్పటి వరకు తను మోనితగానే అందరికి తెలుసని, శోభా శెట్టి అంటే గుర్తుపట్టడం లేదని చెప్పింది.
హౌజ్‌లో అడుగుపెట్టే ముందు కూడా హోస్ట్‌ నాగార్జునతో అదే చెప్పి వచ్చింది. ఇప్పటి వరకు తను మోనితగానే అందరికి తెలుసని, శోభా శెట్టి అంటే గుర్తుపట్టడం లేదని చెప్పింది.
3/9
నిజానికి బిగ్‌బాస్‌ ముందు వరకు ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. 'కార్తీక దీపం' మోనితగానే పరిచయం. బిగ్‌బాస్‌ తర్వాత తన అసలైన పేరుతో గుర్తింపు సంపాదించుకుంది.
నిజానికి బిగ్‌బాస్‌ ముందు వరకు ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. 'కార్తీక దీపం' మోనితగానే పరిచయం. బిగ్‌బాస్‌ తర్వాత తన అసలైన పేరుతో గుర్తింపు సంపాదించుకుంది.
4/9
అయితే బిగ్‌బాస్‌ తర్వాత మోనితని మర్చిపోయి శోభాశెట్టిని గుర్తుపెట్టుకుంటారంది. అన్నట్టుగా హౌజ్‌లో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిలో పడింది. ఇక గొడవల్లోనూ శోభా పేరు గట్టిగా వినిపించేది.
అయితే బిగ్‌బాస్‌ తర్వాత మోనితని మర్చిపోయి శోభాశెట్టిని గుర్తుపెట్టుకుంటారంది. అన్నట్టుగా హౌజ్‌లో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిలో పడింది. ఇక గొడవల్లోనూ శోభా పేరు గట్టిగా వినిపించేది.
5/9
హౌజ్‌మేట్స్‌తో వాదనలు, గొడవలు, మనస్పర్థలతో ఫుల్‌ ట్రోల్‌కు గురైంది. ఈ క్రమంలో శోభాశెట్టిపై బయట నెగిటివిటీ కూడా పెరిగింది.
హౌజ్‌మేట్స్‌తో వాదనలు, గొడవలు, మనస్పర్థలతో ఫుల్‌ ట్రోల్‌కు గురైంది. ఈ క్రమంలో శోభాశెట్టిపై బయట నెగిటివిటీ కూడా పెరిగింది.
6/9
బయటకు వచ్చాక కూడా ట్రోల్స్‌పై శోభా తన ఆట తాను ఆడానని, ఎవరికి ఏం అనుకున్న తనకు ఏం కాదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.
బయటకు వచ్చాక కూడా ట్రోల్స్‌పై శోభా తన ఆట తాను ఆడానని, ఎవరికి ఏం అనుకున్న తనకు ఏం కాదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.
7/9
ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే ప్రియుడిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లి రెడీ అయ్యింది. ప్రస్తుతం శోభ చేతిలో పెద్దగా ఆఫర్స్‌ ఏం లేవు.
ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే ప్రియుడిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లి రెడీ అయ్యింది. ప్రస్తుతం శోభ చేతిలో పెద్దగా ఆఫర్స్‌ ఏం లేవు.
8/9
ఆ కానీ తరచూ సోషల్‌ మీడియాలో తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా చీరకట్టి నెటిజన్లను ఫిదా చేస్తుంది.
ఆ కానీ తరచూ సోషల్‌ మీడియాలో తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా చీరకట్టి నెటిజన్లను ఫిదా చేస్తుంది.
9/9
తాజాగా క్రిం అండ్‌ పింక్‌ కలర్‌ చీరకట్టి ఆకట్టుకుంది. ప్రస్తుతం శోభా శెట్టి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
తాజాగా క్రిం అండ్‌ పింక్‌ కలర్‌ చీరకట్టి ఆకట్టుకుంది. ప్రస్తుతం శోభా శెట్టి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget