అన్వేషించండి
Shivani Rajashekar : మేకప్ లేకుండా డస్కీ లుక్తో ఫోటోషూట్ చేసిన శివానీ రాజశేఖర్.. ఫోటోల్లో చాలా Rawగా ఉందిగా
Shivani Rajashekar Beautiful Photos in Saree : తెలుగు హీరోయిన్ శివానీ రాజశేఖర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. మేకప్ లేకుండా ఈ ఫోటోషూట్ చేసింది బ్యూటీ.
శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instgaram/Shivani Rajashekar)
1/6

డస్కీ లుక్తో.. ఎలాంటి మేకప్ లేకుండా శివానీ రాజశేఖర్ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instgaram/Shivani Rajashekar)
2/6

బ్రౌన్ కలర్ చీర కట్టుకుని.. ఎలాంటి మేకప్ లేకుండా.. ఫోటోషూట్ చేసింది. హెయిర్ లీవ్ చేసి.. వంశీ గారి సినిమాల్లోని హీరోయిన్లా పెద్ద బొట్టు పెట్టుకుంది.(Images Source : Instgaram/Shivani Rajashekar)
Published at : 29 May 2024 08:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















