అన్వేషించండి
Shivani Rajashekar Photos : బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో శివానీ రాజశేఖర్
Shivani Rajashekar Photos : జీవిత రాజశేఖర్ కుమార్తెగా ఇండ్రస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టిన శివానీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రెడ్ డ్రెస్లో బోల్డ్ ఫోటోషూట్ చేసింది.
శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/shivani_rajashekar1)
1/6

శివానీ రాజ్శేఖర్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ ఫోటోషూట్ చేసింది.
2/6

రెడ్ శారీలో.. గ్రాండ్ బ్యాక్గ్రౌండ్లో వయ్యారంగా ఫోజులిచ్చింది.
3/6

ఈ రెడ్ శారీని హాట్ స్లీవ్స్, గోల్డెన్ షిల్లెట్స్తో మ్యాచ్ చేసింది.
4/6

రాజశేఖర్, జీవిత కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివానీ.
5/6

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
6/6

నటిగానే కాకుండా 'శివాని - శివాత్మిక మూవీస్' ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది శివాని.
Published at : 14 Nov 2023 10:21 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
రైతు దేశం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















