అన్వేషించండి
Vedha Pre Release Event : శివన్నతో బాలయ్య అనుబంధం - 'వేద' ప్రీ రిలీజ్ పిక్స్
Balakrishna Shiva Raj Kumar Photos : శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 'వేద' సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్ లో జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ వేడుక ఫోటోలు

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో ఫోటోలు
1/14

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'వేద' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రమిది. ఆ వేడుకలో శివన్న, బాలకృష్ణ
2/14

ఎన్టీఆర్, రాజ్ కుమార్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ ఓ పాటలో నటించారు. ఆ హీరోలు ఇద్దరి మధ్య అనుబంధం 'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించింది.
3/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో దివంగత హీరో, తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ఏవీ చూసి శివ రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు పక్కనే ఉన్న బాలకృష్ణ ఓదార్చారు.
4/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో గ్రూప్ పిక్
5/14

'వేద' సినిమాను తెలుగులో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ పతాకంపై విడుదల చేస్తున్న నిర్మాత ఎంవిఆర్ కృష్ణ. గురువారం (ఫిబ్రవరి 9న) తెలుగులో థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది.
6/14

'వేద' ప్రీ రిలీజ్ లో బాలకృష్ణ కాళ్ళకు నమస్కరిస్తున్న వ్యక్తి
7/14

బాలకృష్ణ, శివ రాజ్ కుమార్
8/14

శివ రాజ్ కుమార్ భార్య గీత. కన్నడలో సినిమాను ఆవిడ నిర్మించారు.
9/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ ముచ్చట్లు
10/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్
11/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
12/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
13/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
14/14

'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్
Published at : 08 Feb 2023 11:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion