అన్వేషించండి
అజంతా శిల్పం కాదు, ‘శాకుంతలం’లో సమంత
‘శాకుంతలం’ మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘మల్లిక మల్లిక’ సాంగ్‌లో సమంతను చూస్తే.. తప్పకుండా ఫిదా అవుతారు.
Image Credit: Samantha/Twitter
1/6

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. - Image Credit: Samantha/Twitter
2/6

గోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. కింగ్ అసుర క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. - Image Credit: Samantha/Twitter
Published at : 18 Jan 2023 09:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















