అన్వేషించండి
Serial Actress Sushma kiron: సీరియల్ నటి సుష్మ కిరణ్ బ్యూటిఫుల్ పిక్స్
సీరియల్ నటి సుష్మ కిరణ్
![సీరియల్ నటి సుష్మ కిరణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/bbbf97312e251bc5f6760e671727a8751671957614038217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Sushma Kiron/Instagram
1/7
![కొత్తబంగారులోకం సినిమాలో స్వప్న ఫ్రెండ్ సింధూరపువ్వుని అంటూ రాగసుధ పాత్రలో నవ్వులు పూయించింది సుష్మ. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించింది సుష్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/869b3a1a36fe41e2a0e392b71139d25ba975b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్తబంగారులోకం సినిమాలో స్వప్న ఫ్రెండ్ సింధూరపువ్వుని అంటూ రాగసుధ పాత్రలో నవ్వులు పూయించింది సుష్మ. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించింది సుష్మ
2/7
![‘గోల’,' హౌస్ ఫుల్' సినిమాల్లో నటించిన సుష్మ ...అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/9d040a425f34ed8e4dfb21450d6db39cd14e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘గోల’,' హౌస్ ఫుల్' సినిమాల్లో నటించిన సుష్మ ...అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది.
3/7
![జకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ నటుడు రవికిరణ్ ని పెళ్లిచేసుకుని బ్రేక్ తీసుకున్న సుష్మ... కార్తీకదీపం సీరియల్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/81ac293a2ed064a8eec34e1ad6fa24c515a81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం సీరియల్స్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ నటుడు రవికిరణ్ ని పెళ్లిచేసుకుని బ్రేక్ తీసుకున్న సుష్మ... కార్తీకదీపం సీరియల్ తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది.
4/7
![కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురిగా, నిరుపమ్-ప్రేమ్ కి తల్లి స్వప్న గా నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/c7b2c75cc98d5b1e0e41fbd205cc92e525bf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురిగా, నిరుపమ్-ప్రేమ్ కి తల్లి స్వప్న గా నటించింది
5/7
![సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సుష్మ..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్,రీల్స్ షేర్ చేస్తుంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/721a658a21b0fb14efa24a0624d15ba7f1bed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సుష్మ..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్,రీల్స్ షేర్ చేస్తుంటుంది
6/7
![సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/333703d64cc04dfdc8a4d7b6c4713f05ff5d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)
7/7
![సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/a4d917fb434dddc9f7c4959433b623989001b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుష్మ కిరణ్ (Image credit: Sushma Kiron/Instagram)
Published at : 25 Dec 2022 02:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion