లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను మరువలేం. ఎన్నో వందల పాటలు పాడి తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్న గొప్ప గాయకుడు. తుదిశ్వాస విడిచేవరకు పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!
సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఎస్పీబీ. ఈ ఫొటోలో ఆయన ఎంతో అమాయకంగాకనిపిస్తున్నారు .
గాయని పి.సుశీలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఏఆర్ రెహ్మాన్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎస్పీ బాలు
2011 లో రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డ్స్ లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్పీబీ
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో బాలు రేర్ పిక్
తన సొంత తమ్ముడిగా భావించే నటుడు కమల్ హాసన్ తో ఓ ఈవెంట్ లో ఎస్పీబీ తీసుకున్న ఫోటో
గేయ రచయిత వేటూరితో ఎస్పీబీ అరుదైన ఫోటో
తన కొడుకు ఎస్పీ చరణ్ తో కలిసి ఓ స్టేజ్ పై పాట పాడిన ఎస్పీ బాలు
కే.జే.ఏసుదాసు దంపతులతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు
హెలీకాఫ్టర్ రైడ్ ఎంజాయ్ చేస్తోన్న ఎస్పీబీ
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్పీబీ
image 13
కె.విశ్వనాథ్.. ఎస్పీబీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడుతున్న ఫోటో
Mouni Roy Pictures : బికినీ ఫోటోషూట్స్ చేస్తే హై బడ్జెట్ ఫిలిమ్స్ వస్తాయా? వేసవికి వేడి పుట్టించేలా మౌనీ రాయ్
పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
ట్రెండీ లుక్స్ లో నిహారిక కొణిదెల
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
Balineni Meet Jagan : సీఎం జగన్తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్కు మరో హిట్!?
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ