అన్వేషించండి
Sara Ali Khan : ట్రెడీషనల్ లుక్‌లో సారా ఎంత అందంగా ఉందో చూశారా? పటౌడీ అమ్మాయంటే ఆ మాత్రం ఉంటాది మరి
Sara Ali Khan Latest Photos : సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో సారా చాలా అందంగా కనిపించింది.
ట్రెడీషనల్ లుక్‌లో సారా అలీ ఖాన్(Images Source : Instagram/Sara Ali Khan)
1/6

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమ్ముడితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.(Images Source : Instagram/Sara Ali Khan)
2/6

ట్రెడీషనల్ పట్టు లెహంగా ధరించి.. ఫెస్టివల్ కోసం ముస్తాబైంది సారా. చెవులకు బుట్టలు, మెడలో చౌకర్ పెట్టుకుని తన లుక్స్‌ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంది.(Images Source : Instagram/Sara Ali Khan)
Published at : 08 Sep 2024 08:28 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















