అన్వేషించండి
Sara Ali Khan : కూలింగ్ షేడ్స్‌తో కూల్ ఫోజులిస్తున్న సారా అలీ ఖాన్
Sara Ali Khan Photos : సారా అలీ ఖాన్ తన ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో భామ కూలింగ్ గ్లాసెస్ ధరించి హాట్ ఫోజులిచ్చింది.
సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sara Ali Khan)
1/6

సారా అలీఖాన్ ఇన్‌స్టాలో కూలింగ్ షేడ్స్‌తో పోస్ట్ చేసింది. Dilli ki Sardi mein Sooraj ki Pappi 😘🌞 Garam Garam chai lage Jadu ki Jhappi 🤗 🪄 Railway station pe baithi near patri అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
2/6

సైఫ్ అలీఖాన్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అయితే సైఫ్ కూతురిగానే కాకుండా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
Published at : 19 Dec 2023 05:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















