అన్వేషించండి
Samyuktha Menon: 'డెవిల్' బ్యూటీ సంయుక్త మీనన్ జోరు బాలీవుడ్ లోనూ కొనసాగుతుందా!
Samyuktha Menon: 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' మూవీస్ తో సక్సెస్ జోరుమీదున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తోంది..ఆమె రీసెంట్ బ్యూటిఫుల్ ఫొటోస్...
Samyuktha Menon
1/6

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సంయుక్తమీనన్. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మూవీలో ఉంటే హిట్ అనే సెంటిమెంట్ ఉండండతో ఆఫర్ల జోరు పెరిగింది..
2/6

విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రాం తో డెవిల్ లో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు లో నటిస్తోంది. బాలీవుడ్ లో మహారగ్ని మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. అటు మలయాళం మూవీస్ లోనూ నటిస్తోంది...
3/6

అందంతో , నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసిన సంయుక్త మీనన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటోంది...'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' ఇలా సంయుక్త మీనన్ జాబితాలో అన్నీ హిట్సే.
4/6

అభినయంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన సంయుక్త మీనన్.. గ్లామర్ రోల్స్ ఇప్పటివరకూ చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్వయంభు మూవీతో బిజీగా ఉన్న సంయుక్త...కోలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు అందుకుంటోంది.
5/6

సంయుక్త మీనన్
6/6

సంయుక్త మీనన్
Published at : 22 Jun 2024 10:44 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ఎలక్షన్
రాజమండ్రి
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















