అన్వేషించండి
Chandini Chowdary Photos: 'సమ్మతమే'చాందిని లేటెస్ట్ బ్యూటిఫుల్ పిక్స్
Image Credit: Chandini Chowdary / Instagram
1/7

తెలుగమ్మాయి చాందిని చౌదరి...షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటించినవి తక్కువ సినిమాలే అయినా పాత్రల ఎంపిక బావుంది అనిపించుకుంది.
2/7

లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరంతో కలసి నటించిన సమ్మతమే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజిగా ఉంది చాందిని.
Published at : 22 Jun 2022 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















