అన్వేషించండి
Samantha Ruth Prabhu: దుబాయ్ లో సామ్.. బంగారు రంగు చీరలో బంగారు బొమ్మలా ఉంది!
Samantha Ruth Prabhu Photos: దుబాయ్ లో ఓ ఈవెంట్ కు హాజరైన సమంత గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోతోంది..ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
Samantha
1/6

మయాసైటీస్ కారణంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్న సమంత రీఎంట్రీ తర్వాత ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది
2/6

ఓ వైపు నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు హీరోయిన్ గా నటించేందుకు కథలు వినడంలో బిజీగా ఉంది
3/6

రీసెంట్ గా దుబాయ్ లో ఓ ఈవెంట్ లో సందడి చేసిన సమంత స్కిన్ కలర్ శారీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది
4/6

బంగారం రంగు చీరలో బంగారు బొమ్మలా మెరిసిపోతోంది సమంత.. అందరి కళ్లూ ఆమెపైనే
5/6

సమంతతో ఫొటోస్ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు..అందరితో సెల్ఫీ దిగింది సామ్
6/6

సామ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది
Published at : 04 Jun 2025 11:01 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















