అన్వేషించండి
Samantha Ruth Prabhu : స్టన్నింగ్ లుక్స్‌లో సమంత.. చాలా సంతోషంగా కనిపిస్తున్న టాలీవుడ్ జెస్సీ
Samantha Photos : సమంత ఓ ఫ్యాషన్ ఫోటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత చాలా సంతోషంగా కనిపిస్తుంది.
సమంత లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/samantharuthprabhuoffl)
1/6

బేబి సినిమా హెయిర్ స్టైల్ లుక్‌లో సమంత కనిపింది. గ్లామర్ డోస్ పించి ఓ ప్రముఖ సంస్థ కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో సమంత చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/samantharuthprabhuoffl)
2/6

క్యూట్, బ్యూటీ అంటే సమంతనే అనిపించేంతలా ఈ యాడ్‌ను డిజైన్ చేశారు. ఈ ఫోటోల్లో సమంతా డామ్ స్టన్నింగ్‌గా కనిపించింది. తన అందం, ఆహార్యంతో ఫోటోలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)
Published at : 23 Jan 2024 02:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















