అన్వేషించండి
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Samantha Ruth Prabhu Photos : సమంత రూత్ ప్రభు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సమంత చాలా స్టైలిష్‌గా ఉంది.

సమంత పెట్టుకున్న వాచ్ ధర 20 లక్షలట(Images Source : Instagram/Samantha)
1/5

సమంత స్టైలిష్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ కోసం ఈ లుక్‌లో ముస్తాబైంది సమంత. (Images Source : Instagram/Samantha)
2/5

ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. For a special night ✨ #CitadelHoneyBunny అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రైమ్‌లోకి రానుంది. (Images Source : Instagram/Samantha)
3/5

అయితే సమంత ప్రీమియర్ షో కోసం.. ఈ లుక్‌లో ముస్తాబైంది. హై హీల్స్ వేసుకుని.. సింపుల్‌గా చేతికి గడియారం పెట్టుకుని సింపుల్‌గా కనిపించింది. కానీ సమంత పెట్టుకున్న వాచ్ అంత సింపులేమి కాదు.(Images Source : Instagram/Samantha)
4/5

సమంత పెట్టుకున్న వాచ్ ధర రూ. 19, 27,000. BVLGARI నుంచి Serpenti Tubogas Watch వాచ్‌ను సమంత పెట్టుకుంది. (Images Source : Instagram/Samantha)
5/5

All the best for the thriller element agnet honey citadel series 🥳 its gonna be one of the huge blockbuster in your carrer:) 🫂🧚♥️♥️ అంటూ ఆమె అభిమానులు సిటాడెల్ గురించి విషెష్ చెప్తున్నారు. (Images Source : Instagram/Samantha)
Published at : 05 Nov 2024 02:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion