అన్వేషించండి
Samantha: షార్ట్ డ్రెస్సులో సామ్ క్రేజీ లుక్.. కాన్ఫిడెన్స్ చూసి ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
Samantha Photos: స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడిప్పుడే జోరు పెంచుతోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న సామ్.. రెగ్యులర్ గా ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది
Samantha Citadel (Image credit: samantharuthprabhuoffl/Instagram)
1/5

మజిలీ తర్వాత సామ్ కెరీర్లో ఆ రేంజ్ లో చెప్పుకోదగిన హిట్ పడలేదు. శాకుంతలం , యశోద, ఖుషీ.. ఇలా ఏ చిత్రం కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. అనారోగ్య సమస్యలతో బ్రేక్ తీసుకుంది. కోలుకున్నాక మళ్లీ కెరీర్లో బిజీ అవుతోంది.
2/5

రీసెంట్ గా ఫొటోస్ షేర్ చేసిన సామ్.. ' అండ్ ఇట్ బిగిన్స్.. లెట్స్ గో' అనే క్యాప్షన్ పెట్టింది. దీనిపై రియాక్టైన నెటిజన్లు కొత్త జీవితం మొదలెట్టావా సామ్..ఆల్ ది బెస్ట్ అని పోస్టులు పెడుతున్నారు.
Published at : 27 Sep 2024 10:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















