అన్వేషించండి
Samantha: సమంత ఫొటో పోస్ట్ చేసినందుకు వరలక్ష్మీకి లంచ్ ఫ్రీ!

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, నీరజా కోన
1/4

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, నీరజ కోన ఆదివారం లంఛ్ చేయడం కోసం హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. సమంతకు నీరజ కోన క్లోజ్ ఫ్రెండ్. సమంతకు స్టయిలిష్ గా చేశారు. ఇప్పుడు సమంత నటిస్తున్న 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ముగ్గురూ కలిసి ఆదివారం సరదాగా లంచ్ చేశారు. (Image courtesy - @Varu Sarathkumar/Instagram)
2/4

సమంత లవ్లీగా ఉందంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్ట్ చేసిన ఫొటో ఇది. అంతే కాదు... ఈ పోస్ట్ చేసినందుకు సమంత తనకు లంచ్ కొని ఇచ్చిందని వరలక్ష్మి పేర్కొన్నారు. లాస్ట్ లైన్ ఏంటో తనకు అర్థం కాలేదని సమంత సరదాగా రిప్లై ఇచ్చారు. (Image courtesy - @Varu Sarathkumar/Instagram)
3/4

'మేం ఇద్దరం ఎందుకు నవ్వుతున్నామో మాకు మాత్రమే తెలుసు' అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ ఫొటోకి కాప్షన్ ఇచ్చారు. ఇంతకీ, ఆ జోక్ ఏంటో? (Image courtesy - @Varu Sarathkumar/Instagram)
4/4

సమంత, నీరజా కోన (Image courtesy - @Neeraja Kona/Instagram)
Published at : 07 Feb 2022 12:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion