అన్వేషించండి
Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులపై జాక్వెలిన్ వ్యంగ్యం... నలిగిపోయింది-దెబ్బతినలేదు అంటూ పోస్టింగ్...
Image Credit/ Jacqueline Instagram
1/11

(Image Credit/ Jacqueline Instagram )మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు పలుమార్లు నోటీసులు జారీ కావడంతో ఎట్టకేలకు గతవారం విచారణకు హాజరైంది. ఇలాంటి పరిస్థితుల్లో జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
2/11

(Image Credit/ Jacqueline Instagram )జాక్వెలిన్ రెండు సెల్ఫీలు తీసుకొని ఇన్‌స్టాలో పెట్టింది. వీటిలో ఒకటి నవ్వుతూ దిగగా..మరొకటేమో ఫన్నీగా భయపెడుతున్నట్టుగా ఉంది. ఈ రెండు సెల్ఫీలకు ‘నలిగిపోయింది..కానీ దెబ్బతినలేదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన ప్రస్తుత పరిస్థితిని చెబుతూ జాక్వెలిన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Published at : 25 Oct 2021 03:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















