అన్వేషించండి
Pooja Kannan Engagement: సిస్టర్ పూజ ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి సందడి చూశారా?
హీరోయిన్ సాయి పల్లవి చెల్లెలు, నటి పూజా కణ్ణన్ ఎంగేజ్మెంట్ ఆదివారం జరిగింది. ఆ ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో సాయి పల్లవి సందడి చూడండి. (Image: poojakannan_97 / Instagram)
పూజా కణ్ణన్ నిశ్ఛితార్థం ఫొటోలు (Image Courtesy: poojakannan_97 / Instagram)
1/7

సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే, ఆమె చెల్లెలు పూజా కణ్ణన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మనసుకు నచ్చిన అబ్బాయి లభించడంతో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వినీత్ అనే యువకుడితో తాను ప్రేమలో ఉన్నట్లు సాయి పల్లవి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అతడిని నెటిజనులు పరిచయం చేశారు. (Image Courtesy: poojakannan_97 / Instagram)
2/7

జనవరి 21... ఈ ఆదివారం వినీత్, పూజా కణ్ణన్ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషాల నడుమ జరిగింది. ఆ ఫోటోలను లేటెస్టుగా పూజ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మా కుటుంబం పెద్దది అయ్యింది. నా మనసు దాచుకోలేనంత ప్రేమ నాకు లభించింది' అని పూజ పేర్కొన్నారు. (Image Courtesy: poojakannan_97 / Instagram)
Published at : 23 Jan 2024 02:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















