అన్వేషించండి
Sai Pallavi Photos : చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సాయిపల్లవి.. ఫిదా అవుతున్న అభిమానులు
Sai Pallavi Images : సాయి పల్లవి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తండేల్ మూవీ సినిమా ప్రారంభ ముహూర్తంలో పాల్గొంది.

సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Saipallavi)
1/6

సాయిపల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/6

టాలీవుడ్లో లేడి పవర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది ఈ భామ.
3/6

తన అందానికి, న్యాచురల్ లుక్స్‌కి ఎందరో అభిమానులున్నారు,
4/6

తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
5/6

ఈ భామ చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చింది.
6/6

తండేల్ సినిమాలో నాగచైతన్యతో కలిసి రెండోసారి జంటగా నటిస్తుంది.
Published at : 10 Dec 2023 04:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion