అన్వేషించండి
'వరుణ్-లావణ్య' పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్.. ఎందుకురా ఇంత పని చేశావంటూ పోస్ట్
'వరుణ్-లావణ్య' పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఎందుకురా ఇంత పని చేశావంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
ఎందుకు రా వరణ్ ఇంత పనిచేశావ్ అంటున్న సాయి ధరమ్ తేజ్ (Image Source : jetpanja )
1/4

వరుణ్ లావణ్య పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
2/4

వరుణ్ కారుకు అడ్డంగా నిలబడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
3/4

''Enduku,kyun,yen,why…Entha pani chesav ra Varun babuuuuu……..usssshhhhhh'' అంటూ ఫోటోలకు క్యాప్షన్ పెట్టాడు.
4/4

అన్నా నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకుండా సోలోగానే ఉండిపో అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Published at : 13 Nov 2023 11:22 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















