అన్వేషించండి
Advertisement

Ruhani Sharma Photos: అప్పుడే విరిసిన తెల్లగులాబీలా రుహానీ
రుహానీ శర్మ

image credit : Ruhani Sharma/Instagram
1/8

రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోందని మేకర్స్ వెల్లడించారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా నటించింది.
2/8

'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రుహానీ శర్మ. ఆ తర్వాత 'హిట్', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో నటించింది.
3/8

ఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలోనూ రుహాని నటించి మెప్పించింది. ఈ బ్యూటీ తన కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
4/8

రుహానీ శర్మ రీసెంట్ గా HER (హెర్) లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఏసీపీగా ఈ సినిమాలో రుహానీ నటకు ఫుల్ మార్స్క్ పడ్డాయి.
5/8

రుహానీ శర్మ ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాల్లో గ్లామరస్ గా ఏమీ కనిపించలేదు కానీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తగ్గేదే లే అన్నట్టున్నాయి ఆమె ఫొటో షూట్స్.
6/8

రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
7/8

రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
8/8

రుహానీ శర్మ ( image credit : Ruhani Sharma/Instagram )
Published at : 18 Nov 2023 12:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
బిగ్‌బాస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement