అన్వేషించండి
Ruhani Sharma : ట్రెడీషనల్ లుక్లో రుహాని శర్మ.. గ్రీన్ శారీలో బ్లౌజ్ లేకుండా ఫోజులిచ్చిన హీరోయిన్
Ruhani Sharma Photos : హీరోయిన్ రుహాని శర్మ సోషల్ మీడియాలో సంక్రాంతి పోస్ట్ పెట్టింది. ట్రెడీషనల్ లుక్లో ఆమె ఫోటోలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
![Ruhani Sharma Photos : హీరోయిన్ రుహాని శర్మ సోషల్ మీడియాలో సంక్రాంతి పోస్ట్ పెట్టింది. ట్రెడీషనల్ లుక్లో ఆమె ఫోటోలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/60330b48ee0bdda56a3d9f7f86d4e4561705488130454874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుహాని శర్మ ఫోటోలు(Images Source : Instagram/ruhanisharma94)
1/6
![టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ ఇన్స్టాలో సంక్రాంతి స్పెషల్ పోస్ట్ పెట్టింది. గ్రీన్ చీర కట్టుకుని తల్లో మల్లేపూలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆనాటి ఆభరణాలను ధరించి సింపుల్గా కనిపించింది. (Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/adea16d81c318c167738fdf66a7f502169aff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ ఇన్స్టాలో సంక్రాంతి స్పెషల్ పోస్ట్ పెట్టింది. గ్రీన్ చీర కట్టుకుని తల్లో మల్లేపూలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆనాటి ఆభరణాలను ధరించి సింపుల్గా కనిపించింది. (Images Source : Instagram/ruhanisharma94)
2/6
![ఈ ఫోటోలలో ఆమె బ్లౌజ్ లేకుండా ట్రైబల్ లుక్ని రిప్రెజెంట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. Wishing you all a joyful Sankranthi filled with the sweetness of tradition, the warmth of family, and the abundance of prosperity ♥️ అని క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/849319e28bc4433fbcd1f5132812dfbfb49c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలలో ఆమె బ్లౌజ్ లేకుండా ట్రైబల్ లుక్ని రిప్రెజెంట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. Wishing you all a joyful Sankranthi filled with the sweetness of tradition, the warmth of family, and the abundance of prosperity ♥️ అని క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/ruhanisharma94)
3/6
![ఈ భామ ఫోటోలు చూసిన అభిమానులు లైక్ల వర్షం కురిపిస్తున్నారు. శాంకుంతల అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫోటోలను షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/d57b2dbb06a97d26b20cf9fcd30eb511cf703.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ ఫోటోలు చూసిన అభిమానులు లైక్ల వర్షం కురిపిస్తున్నారు. శాంకుంతల అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫోటోలను షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/ruhanisharma94)
4/6
![సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ సినిమాలో ఈ భామ కూడా నటించింది. నటనలో ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా మంచి టాక్నే సంపాదించుకుంది. (Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/4b0867fb2e297af78c13c4c2ebd599bbf5988.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ సినిమాలో ఈ భామ కూడా నటించింది. నటనలో ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా మంచి టాక్నే సంపాదించుకుంది. (Images Source : Instagram/ruhanisharma94)
5/6
![సుశాంత్ 'చిలసౌ'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించింది. తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరినో తన అభిమానులుగా మార్చుకుంది.(Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/6652ceb3977aca95f030f9c6af6d91378b354.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుశాంత్ 'చిలసౌ'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించింది. తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరినో తన అభిమానులుగా మార్చుకుంది.(Images Source : Instagram/ruhanisharma94)
6/6
![కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ. పలు భాషల్లోనూ ఈ భామ ఆఫర్లు అందుకుంటూ.. మంచి పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/ruhanisharma94)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/b6bd2c5e7cacb689f436bf14fbb9fcd1a5409.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ. పలు భాషల్లోనూ ఈ భామ ఆఫర్లు అందుకుంటూ.. మంచి పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/ruhanisharma94)
Published at : 17 Jan 2024 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion