అన్వేషించండి
Ruhani Sharma : చిలసౌలో మాత్రమే రుహానీ శర్మ ట్రెడీషనల్.. పాప స్టైల్ రియల్ లైఫ్‌లో అంతా ట్రెండీనే
Ruhani Sharma Stunning Photos : హీరోయిన్ రుహానీ శర్మ ఈసారి రెడ్ కలర్ టాప్‌లో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. స్లైలిష్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది.
రుహానీ శర్మ లేటేస్ట్ ఫోటోలు(images Source : Instagram/Ruhani Sharma)
1/6

హీరయిన్ రుహానీ శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి 🌝 స్మైల్ ఎమోజీని క్యాప్షన్‌గా ఇచ్చింది.(images Source : Instagram/Ruhani Sharma)
2/6

రెడ్ కలర్ టాప్‌ని వైట్ కలర్ ప్యాంట్‌తో పెయిర్ చేసింది. హెయిర్‌కి క్రీమ్ కలప్ క్యాప్ పెట్టుకుని.. స్టైలిష్‌గా కనిపించింది.(images Source : Instagram/Ruhani Sharma)
Published at : 01 Jun 2024 08:31 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















