అన్వేషించండి
Ruhani Sharma: రూట్ మార్చిన కోహ్లీ మరదలు.. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో నెటిజన్లను మురిపిస్తోన్న రుహానీ!
Ruhani Sharma Photos: రుహానీ శర్మ.... విరాట్ కోహ్లీ మరదలు , అనుష్క శర్మ సోదరి అని తెలిసినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ఆమెపై కాన్సన్ ట్రేషన్ పెరిగిపోయింది.. రీసెంట్ గా రుహానీ షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
రుహాని శర్మ (image credit : Ruhani Sharma/Instagram)
1/5

నిన్న మొన్నటి వరకూ పద్ధతిగా కనిపించిన రుహానీ శర్మ..లేటెస్ట్ గా ఓటీటీలో విడుదలైన ఆగ్రా మూవీలో రెచ్చిపోయింది. బోల్డ్ సీన్స్ లో విరాట్ కోహ్లీ మరదలని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు...
2/5

సినిమా ఓటీటీలోకి రాకముందే..కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. అప్పటి నుంచి రుహానీ వాట్ ఈజ్ దిస్ అని అవాక్కయ్యారంతా. పైగా ఈమె అనుష్క శర్మకి సోదరి...విరాట్ కోహ్లీకి మరదలు కావడంతో నెటిజన్ల కాన్సన్ ట్రేషన్ బాగానే పెరిగింది.
3/5

ఆగ్రా మూవీతో రుహానీ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీన్ డిమాండ్ చేస్తే తగ్గేదేలే అన్నట్టు చెలరేగిపోయింది రుహానీ. ‘చిలసౌ’ అనే మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది రుహానీ...
4/5

ఆన్ స్క్రీన్ పై పద్ధతిగా కనిపించే రుహానీ..ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో బోల్డ్ గా, మోడ్రన్ గా ఉండేది... ఇప్పుడు ఆగ్రా మూవీతో స్క్రీన్ పై కూడా చెలరేగిపోయింది..
5/5

ఆగ్రా మూవీలో తనపై వచ్చిన కామెంట్స్ కి రియాక్టైన రుహానీ శర్మ..ఇదో ఆర్ట్ ..గౌరవించండి..నేను చాలా ఎంజాయ్ చేశానంటూ రిప్లై ఇచ్చింది.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయిన ఆగ్రా మూవీకి విడుదలకు అనుమతి దొరకలేదు. అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి దర్శకుడు తిత్లి కనుబెల్. మోహిత్ అగర్వాల్, రుహానీ శర్మ, అంచల్ గోస్వామి, ప్రియాంక బోస్ నటించారు...
Published at : 11 Sep 2024 10:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















