అన్వేషించండి

Rakesh Engagement Pics: ఘనంగా రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత నిశ్చితార్థ వేడుక

రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆన్ స్క్రీన్ జోడీగా నటించి రియల్ లైఫ్ ప్రేమికులుగా మారిన ఈ జంట, త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది.

రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆన్ స్క్రీన్ జోడీగా నటించి రియల్ లైఫ్ ప్రేమికులుగా మారిన ఈ జంట, త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది.

Photo@Anchor Ravi/Instagram

1/10
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.Photo Credit:Praveena Kadiyala/Instagram
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.Photo Credit:Praveena Kadiyala/Instagram
2/10
బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. Photo Credit:Praveena Kadiyala/Instagram
బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. Photo Credit:Praveena Kadiyala/Instagram
3/10
ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.Photo Credit:Anchor Ravi/Instagram
ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.Photo Credit:Anchor Ravi/Instagram
4/10
నూతన జంటను ఆశీర్వదించారు.Photo Credit:Anchor Ravi/Instagram
నూతన జంటను ఆశీర్వదించారు.Photo Credit:Anchor Ravi/Instagram
5/10
మంత్రి రోజా, యాంకర్ అనసూయ, యాంకర్ రవి, గెటప్ శ్రీను, అదిరే అభి, చలాకీ చంటితో పాటు జబర్దస్త్ కమెడియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. Photo Credit:Anchor Ravi/Instagram
మంత్రి రోజా, యాంకర్ అనసూయ, యాంకర్ రవి, గెటప్ శ్రీను, అదిరే అభి, చలాకీ చంటితో పాటు జబర్దస్త్ కమెడియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. Photo Credit:Anchor Ravi/Instagram
6/10
న్యూస్ చానెల్ యాంకర్ గా పని చేసిన సుజాత, రాకేష్ టీమ్ ద్వారా జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. Photo Credit:Anchor Ravi/Instagram
న్యూస్ చానెల్ యాంకర్ గా పని చేసిన సుజాత, రాకేష్ టీమ్ ద్వారా జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. Photo Credit:Anchor Ravi/Instagram
7/10
ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. Photo Credit:Anchor Ravi/Instagram
ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. Photo Credit:Anchor Ravi/Instagram
8/10
వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు సైతం ఒప్పుకున్నారు. Photo Credit:Satish Muggulla/Instagram
వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు సైతం ఒప్పుకున్నారు. Photo Credit:Satish Muggulla/Instagram
9/10
తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.  Photo Credit:Satish Muggulla/Instagram
తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. Photo Credit:Satish Muggulla/Instagram
10/10
నెటిజన్లు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.  Photo Credit:Satish Muggulla/Instagram
నెటిజన్లు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. Photo Credit:Satish Muggulla/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget