అన్వేషించండి
Ritu Varma Photos : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న రీతూ వర్మ.. న్యూ హెయిర్ స్టైల్లో ఎలా ఉందో చూశారా?
Ritu Varma : రీతూ వర్మ ఈసారి న్యూ లుక్‌తో వచ్చింది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి.. దానికో ఇంట్రెస్టింగ్, ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అదేంటంటే..
![Ritu Varma : రీతూ వర్మ ఈసారి న్యూ లుక్‌తో వచ్చింది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి.. దానికో ఇంట్రెస్టింగ్, ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అదేంటంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/de5bfb655d123de45a5d5f33b4487de71716264033225874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Ritu Varma)
1/6
![తెలుగమ్మాయి రీతూ వర్మ మరోసారి అదిరే ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సారి బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. (Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/08dbfbfa44b059cb4df2300f1e59b6c5ed47f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగమ్మాయి రీతూ వర్మ మరోసారి అదిరే ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సారి బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. (Images Source : Instagram/Ritu Varma)
2/6
![న్యూ హెయిర్ స్టైయిల్లో రీతూ ఫోటోషూట్ చేసింది. సెమీ కర్ల్స్‌తో హెయిర్‌ను స్టైల్ చేసి.. ముందు బ్యాంగ్స్ వచ్చేలా స్టైల్ చేసింది.(Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/cd4adebe3781e9702b0a42e6b8021f245081f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
న్యూ హెయిర్ స్టైయిల్లో రీతూ ఫోటోషూట్ చేసింది. సెమీ కర్ల్స్‌తో హెయిర్‌ను స్టైల్ చేసి.. ముందు బ్యాంగ్స్ వచ్చేలా స్టైల్ చేసింది.(Images Source : Instagram/Ritu Varma)
3/6
![బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌లో బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/c9cd48bfe081fdcfd0f6226f8aa57c6bb4e45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌లో బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)
4/6
![బ్లాక్ నెయిల్ పాలిష్ వేసుకుని.. అందంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Black magic 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/67836da880d9afe60335c144df3b850bccfea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ నెయిల్ పాలిష్ వేసుకుని.. అందంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Black magic 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)
5/6
![34 ఏళ్ల రీతూ వర్మ తెలుగు హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి నంది అవార్డు అందుకుంది.(Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/c7715c0a3374d637585df09823b06681c3f0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
34 ఏళ్ల రీతూ వర్మ తెలుగు హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి నంది అవార్డు అందుకుంది.(Images Source : Instagram/Ritu Varma)
6/6
![కేవలం తెలుగులోనే కాకుండా.. ఈ భామకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అందంతోనే కాకుండా.. నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది రీతూ.(Images Source : Instagram/Ritu Varma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/4e64f2d5bc7a95c50438cb48d74ad162bc32e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం తెలుగులోనే కాకుండా.. ఈ భామకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అందంతోనే కాకుండా.. నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది రీతూ.(Images Source : Instagram/Ritu Varma)
Published at : 21 May 2024 09:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion