అన్వేషించండి
Rithu Chowdary Photos: పింక్ గౌనులో రీతూ చౌదరి రాక్స్ - గ్లామర్ షో పీక్స్
తెలుగు టీవీ ఆడియన్స్ అందరికీ రీతూ చౌదరి తెలుసు. రియాలిటీ షోలతో ఆమె ఆకట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా యాంకర్ అవతారం ఎత్తారు. ఓ షో కోసం ఆమె ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
రీతూ చౌదరి (Image Courtesy: rithu_chowdhary / instagram)
1/6

బుల్లితెరలో రీతూ చౌదరికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ సీరియల్స్ ద్వారా మొదటి గుర్తింపు తెచ్చుకున్న ఆ అమ్మాయి... తర్వాత 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోలతో మరింత పాపులర్ అయ్యారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ... జనాలను ఆకట్టుకుంటున్నారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
2/6

రీతూ చౌదరి ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ సోహైల్ ను ఆమె ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఈ డ్రస్ లో సందడి చేశారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
Published at : 25 Jan 2024 10:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















