అన్వేషించండి
Rishab Shetty Meets Rajinikanth : రజనీకాంత్ పాదాలకు నమస్కరించిన రిషబ్ - ఒక్కసారి అభినందిస్తే వందసార్లు
'కాంతార' కథానాయకుడు, దర్శకుడు రిషబ్ శెట్టిని రజనీకాంత్ కలిశారు. కొన్ని రోజుల క్రితం సినిమాను మెచ్చుకుంటూ సూపర్ స్టార్ ట్వీట్ చేశారు. ఇప్పుడు రిషబ్ శెట్టిని ఇంటికి పిలిపించుకుని సన్మానించారు.

రిషబ్ శెట్టికి శాలువా కప్పి సత్కరిస్తున్న రజనీకాంత్
1/8

'కాంతార' సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నచ్చింది. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేశారు. ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు రిషబ్‌ను ఇంటికి పిలిపించుకుని సన్మానించారు. రజని సత్కారంతో సంతోషానికి లోనైన రిషబ్... ఆయన పాదాలకు నమస్కరించారు. (image courtesy : rishab shetty instagram)
2/8

''ఒక్కసారి పొగిడితే... మేం వందసార్లు మెచ్చుకుంటాం. మా సినిమా 'కాంతార' మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు'' అని రిషబ్ శెట్టి ఈ ఫోటోలు ట్వీట్ చేశారు. (image courtesy : rishab shetty instagram)
3/8

రిషబ్ శెట్టికి శాలువా కప్పి సత్కరిస్తున్న రజనీకాంత్ (image courtesy : rishab shetty instagram)
4/8

రిషబ్ శెట్టితో రజనీకాంత్ సంభాషణ (image courtesy : rishab shetty instagram)
5/8

'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ (image courtesy : rishab shetty instagram)
6/8

చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్‌తో రిషబ్ శెట్టి... 'కాంతార'కు ముందు 'కెజియఫ్', 'యువరత్న' సినిమాలను ఆయన నిర్మించారు. (image courtesy : rishab shetty instagram)
7/8

'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి (image courtesy : rishab shetty instagram)
8/8

రజనీకాంత్, రిషబ్ శెట్టి (image courtesy : rishab shetty instagram)
Published at : 29 Oct 2022 10:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion