అన్వేషించండి
Republic Day 2022: అభిమానులకు సెలబ్రిటీల 'రిపబ్లిక్ డే' విషెస్..

అభిమానులకు సెలబ్రిటీల 'రిపబ్లిక్ డే' విషెస్..
1/11

నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. (Photo Courtesy: Twitter)
2/11

ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ జెండా పట్టుకొని ఓ ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పింది.(Photo Courtesy: Twitter)
3/11

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అభిమానులకు స్పెషల్ విషెస్ తెలిపారు(Photo Courtesy: Twitter)
4/11

రామ్ చరణ్ తో కలిసి రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ (Photo Courtesy: Twitter)
5/11

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Photo Courtesy: Twitter)
6/11

జెండా వందనం చేస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Photo Courtesy: Twitter)
7/11

త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తోన్న పవన్.. (Photo Courtesy: Twitter)
8/11

జెండా వందనం చేసిన 'రౌడీబాయ్స్' టీమ్ (Photo Courtesy: Twitter)
9/11

జెండా వందనం చేస్తోన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Photo Courtesy: Twitter)
10/11

అభిమానులను నభా నటేష్ స్పెషల్ విషెస్ (Photo Courtesy: Twitter)
11/11

మంచు లక్ష్మీ ట్విట్టర్ వేదికగా అభిమానులకు విషెస్ చెబుతూ.. ఓ ఫొటోను షేర్ చేశారు. (Photo Courtesy: Twitter)
Published at : 26 Jan 2022 01:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion