అన్వేషించండి
Regina Cassandra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ రెజినా
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రెజినా.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రెజినా.
1/6

నటి ప్రగ్యా జైస్వాల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ రెజీనా కసాండ్ర .
2/6

శిల్పారామంలోని రాక్ పార్క్ లో రెజినా 'శాకిని డాకిని' సినిమా ప్రొడ్యూసర్ సునీతతో కలిసి మొక్కలు నాటారు.
3/6

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు చాలా ఉత్సాహంగా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు.
4/6

ఈ సందర్భంగా రెజినా తన సహ నటి నివేదా థామస్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. సునీత శ్రీ సింహా, కాలభైరవకి ఛాలెంజ్ విసిరారు.
5/6

ఈ ఛాలెంజ్ లో భాగంగా రెజినా పారిజాత, వేప మొక్కలు నాటారు.
6/6

ఇందులో భాగస్వాములం కావడం చాలా సంతోషంగా ఉందని రెజినా చెప్పుకొచ్చారు.
Published at : 13 Sep 2022 03:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
ఐపీఎల్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion