అన్వేషించండి
Rashmika Mandanna : షార్ట్ డ్రెస్‌లో బాస్ లేడీ వైబ్స్ ఇస్తోన్న రష్మిక మందన్న.. పుష్ప లేకుంటే శ్రీవల్లి ఇలానే ఉంటుందట
Rashmika Mandanna Latest Photos : రష్మిక మందన్న ఈ మధ్య స్టైలిష్ లుక్స్‌లో అదరగొడుతుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో బాస్ లేడి వైబ్స్ ఇచ్చింది.
వైట్ బ్లేజర్లో రష్మిక మందన్న (Images Source : Instagram/Rashmika Mandanna)
1/6

వైట్ బ్లేజర్ లుక్‌లో రష్మిక చాలా స్టైలిష్‌గా కనిపించింది. తాజాగా ఈ లుక్‌లో లేడి బాస్ వైబ్స్ ఇస్తోంది హీరోయిన్. (Images Source : Instagram/Rashmika Mandanna)
2/6

వైట్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ హై హీల్స్ వేసుకుని.. బ్లాక్ కలర్ బ్యాగ్‌తో పెయిర్ చేసింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
Published at : 24 Sep 2024 07:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















