అన్వేషించండి
Advertisement

Rashmika Mandanna: బాలీవుడ్ హీరో స్కూటర్ ఎక్కిన రష్మిక మందన్న - ‘మిషన్ మజ్ను’ సందడి షురూ
రష్మిక మందన్నా నటించిన మరో బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆదివారం ముంబయిలో జరిగిన ‘మిషన్ మజ్ను’ సాంగ్ రిలీజ్ ఇవెంట్‌లో రష్మిక, సిద్ధార్థ్‌లు ఇలా మెరిశారు.

Sidharth Malhotra, Rashmika Mandanna
1/11

రష్మిక మందన్నా, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటించిన ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ మూవీలోని ఓ సాంగ్ రిలీజ్ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు జంటగా కనిపించారు.
2/11

రష్మిక, సిద్ధార్థ్‌లు అలనాటి బజాజ్ చేతక్ స్కూటర్‌పై కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు.
3/11

‘మిషన్ మజ్ను’ మూవీ థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
4/11

2023, జనవరి 20న ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
5/11

ఈ మూవీని 1970 బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒక వైపు ప్రేమకథ, మరోవైపు దేశభక్తితో సాగే కథ ఇదని చిత్ర యూనిట్ వెల్లడించింది.
6/11

ఇది పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ స్క్రీన్‌ప్లేతో చిత్రీకరించామని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ‘మిషన్ మజ్ను’ దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.
7/11

‘మిషన్ మజ్ను’కు శంతను బాగ్చి దర్శకత్వం వహించారు.
8/11

మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నతోపాటు కుముద్ మిశ్రా, పర్మీత్ సేథి, షరీబ్ హష్మీ, మీర్ సర్వర్, జాకీర్ హుస్సేన్ తదితరులు నటిస్తున్నారు.
9/11

మరి, రష్మికకు ఈ సినిమా అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.
10/11

ఆమె ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘గుడ్ బై’ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
11/11

‘గుడ్‌బై’ ఫ్లాప్ నేపథ్యంలో ‘మిషన్ మజ్ను’పై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది.
Published at : 25 Dec 2022 10:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
గాసిప్స్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion