అన్వేషించండి
Rashi Khanna: రాశి ఖన్నా కిర్రాక్ లుక్
రాశి ఖన్నా
Image Credit: Rashi Khanna/Instagram
1/7

మద్రాస్ కేఫ్‌తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం,నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2/7

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసింది ఈ బ్యూటీ. అక్కడ రీసెంట్‌గా ఫర్జీ అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకుంది. దీంతో మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి
Published at : 09 Mar 2023 11:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















