అన్వేషించండి
Ranbir Alia : అనంత్ అంబానీ పెళ్లిలో రణ్బీర్, ఆలియా సందడి
RaAlia at Ambanis Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లికి బాలీవుడ్ సెలబ్రేటీలు హాజరైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కూడా హాజరై.. అక్కడ సందడి చేశారు.
ఆలియా, రణ్బీర్ ఫోటోలు (Images Source : Instagram/aliaabhatt)
1/6

అనంత్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ హిట్ పెయిర్ రణ్బీర్, ఆలియా కూడా హాజరయ్యారు. వారి పెళ్లిలో కూడా ఎంజాయ్ చేయనంతగా ఈ ఫంక్షన్లో ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది.(Images Source : Instagram/aliaabhatt)
2/6

వాటికి సంబంధించిన ఫోటోలను ఆలియ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఓ ఫోటోలో కపూర్, ఖాన్ ఫ్యామిలీ ఫోటోలు దిగారు. బెబో సైఫ్తో కలిసి కలిసి రణ్బీర్ ఫ్యామిలీ ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/aliaabhatt)
Published at : 03 Mar 2024 12:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















