అన్వేషించండి
అట్టహాసంగా ఉపాసన బేబీ షవర్ వేడుక, హాజరైన బంధు,మిత్రులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసనకు సీమంతం జరిపారు. బంధు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
1/10

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ ఏడాది జూలైలో ఉపాసన బేబీకి జన్మనివ్వబోతోంది. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
2/10

పెళ్లైన సుమారు పుష్కర కాలానికి చిరంజీవి ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నారు. ఈ చిన్నారి కోసం చిరు కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తోంది. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
Published at : 24 Apr 2023 09:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















