అన్వేషించండి
Rakul Preet Singh Update: మంచులక్ష్మీ కోసం రకుల్ వంటలక్క అవతారం..
మంచు లక్ష్మీ షోలో రకుల్
1/4

మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఇక మంచు లక్ష్మీ ఏ షో చేసినా దానికి రకుల్ ను గెస్ట్ గా తీసుకొస్తుంటారు. రీసెంట్ గానే మంచు లక్ష్మీ 'ఆహా' కోసం ఓ షో చేస్తున్నారు.
2/4

ఇప్పటివరకు సమంత, రానా లాంటి స్టార్లు 'ఆహా' యాప్ లో హోస్ట్ లుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మీ 'భోజనంబు' అంటూ వంటల ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా విశ్వక్ సేన్ వచ్చారు. ఆయనతో స్పెషల్ వంటకం చేయించారు మంచులక్ష్మీ.
Published at : 31 Jul 2021 05:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















