మోడలింగ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న కాశిష్ ఖాన్ ‘అనుభవించు రాజా’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది.
డాక్టర్, లాయర్, టీచర్.. అందరిదీ సమాజంలో ఒక్కో పాత్ర. కానీ నటులు మాత్రమే ఆ పాత్రలన్నీ పోషించగలరు. నటి కావాలనేది నా చిన్నప్పటి కల. తెలుగు సినిమాతో ఆ స్వప్నం నెరవేరినందుకు సంతోషంగా ఉందంటోంది కాశిష్.
డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశానన్న కాశిష్... తనకు రవితేజ అంటే చాలా ఇష్టమని, నాగార్జున అందగాడని ఫస్ట్ ఇంటర్యూలోనే గలగలా మాట్లడేసింది.
ఆడిషన్స్ కోసం ఇన్స్టాగ్రాంలో మెసెజ్ చేసినప్పటికీ... ఛాన్స్ వచ్చినట్టు నమ్మలేకపోయిందట. దాదాపు మూడు నెలల వరకూ రిప్లై కూడా ఇవ్వలేదట. రాజ్ తరుణ్ కి జంటగా నటించిన కశిష్.. నటన పరంగా రాజ్ తరుణ్ చాలా హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో పుట్టిన కాశిష్ చదువంతా ఢిల్లీలోనే సాగింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌పై మక్కువ పెంచుకున్న బ్యూటీ..సినిమాల్లో నటించాలంటే ఇదే కరెక్ట్ ప్లాట్ ఫాంగా భావించి మోడలింగ్ చేస్తూ సినిమాల కోసం ప్రయత్నించింది. అనుభవించు రాజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
‘అనుభవించు రాజా’హీరోయిన్ కాశిష్ ఖాన్
Janhvi Kapoor: జాన్వీని ఇలా ఇంతకుముందుప్పుడూ చూసి ఉండరు
Andrea Jeremiah: బీచ్ అందాలను మించిపోయిన ఆండ్రియా అందాలు
Ashika Gopal Padukone Photos: 'త్రినయని' ఆషిక గోపాల్ ఎంత అందంగా ఉందంటే మీరు మళ్లీ మళ్లీ చూస్తారు!
Karthika Deepam Amulya Gowda Photos: చూపులతో మంత్రం వేస్తోన్న రౌడీ బేబీ ( అమూల్య గౌడ)
Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Tirumala Update: తిరుమలకు వెళ్తున్నారా? ఈ టోకెన్లు లేకపోతే దర్శనానికి 20 గంటలకు పైగా టైం
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!