అన్వేషించండి
Pushpa 2 Sreeleela: 'పుష్ప 2' ఐటెం సాంగ్ శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
Pushpa 2 Sreeleela: పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయ్...ఎట్టకేలకు శ్రీలీల ఫైనలైంది. అప్పుడే సాంగ్ షూటింగ్ కూడా జరుగుతోంది..ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇవే...

Sreeleela
1/6

హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రీలీల..ప్రస్తుతం పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. అందుకే సెకెండ్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారో అనే క్యూరియాసిటీ ఉండేది
2/6

ఈ సాంగ్ కోసం జాన్వి కపూర్, శ్రద్ధా కపూర్ సహా చాలామంది పేర్లు వినిపించాయ్. సమంత రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి మళ్లీ సామ్ నటిస్తుందని కూడా అన్నారు.. ఎట్టకేలకు శ్రీలీల ఫైనలైంది
3/6

సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా’ సాంగ్ దేశవ్యాప్తంగా చార్ట్ బస్టర్ గా నిలిచింది. యంగ్ తరంగ్ ని ఊపేసింది..ఏ వేదికపై చూసినా ఈ సాంగ్ బిట్ లేకుండా వేడుక పూర్తయ్యేది కాదు..అందుకే స్పెషల్ సాంగ్ పై అంత కాన్సన్ ట్రేషన్...
4/6

ఎట్టకేలకు పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఫిక్స్ చేశారనే వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. స్టెప్పుల్లో బన్నీతో పోటీపడడం చాలా కష్టం అంటారు హీరోయిన్స్. శ్రీలీల విషయంలోనూ అందరూ ఇదే చెబుతారు..డాన్సులో ఆమె జోరుని అందుకోవడం చాలా కష్టం అని..
5/6

ఇప్పుడు అల్లు అర్జున్-శ్రీలీల కలసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేస్తున్నారంటే థియేటర్లో మాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం...
6/6

ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించి ఓ స్టిల్ లీకైంది..ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నారు ఇద్దరూ. ‘కిస్సిక్’ అంటూ ఈ ఐటెమ్ సాంగ్ సాగుతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్...
Published at : 09 Nov 2024 01:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion