అన్వేషించండి
Adah Sharma Photos: వెనుక పుర్రెబొమ్మ, పక్కన నల్లపిల్లి-అదా శర్మ ఫొటోస్ వైరల్
image credit : Adah Sharma/Instagram
1/7

నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించినా అదాకి చెప్పుకోదగిన అవకాశాలు మాత్రం రాలేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించిందినా పెద్దగా కలసిరాలేదు.
2/7

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ చెక్కేసిన బ్యూటీ సినిమాల పరంగా స్లోగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం జోరుమీదుంటుంది అదా శర్మ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.
Published at : 26 May 2022 05:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















