అన్వేషించండి
Priyanka Mohan Photos: 'కెప్టెన్ మిల్లర్' మూవీలో ప్రియాంక షాకింగ్ లుక్!

Image Credit: Priyanka Mohan/Instagram
1/8

'కెప్టెన్ మిల్లర్' మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ లుక్
2/8

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”
3/8

తమిళ నాట భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఇప్పటికే తెలుగులో విడుదల కావాల్సి ఉంది. కానీ టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పోటీ కారణంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ విడుదల వాయిదా వేశారు
4/8

లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా తెలుగులో ఈ జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు.
5/8

తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ , ఆసియన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది
6/8

నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసిన అమాయకపు బ్యూటీ.
7/8

‘శ్రీకారం’ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమె కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే, అక్కడ మాత్రం మంచి మంచి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
8/8

ఈమె మళ్లీ టాలీవుడ్‌కు రాదేమో అనుకుంటున్న సమయంలో ప్రియాంకను ‘ఓజీ’ రూపంలో లక్ వరిచింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అవకాశం వచ్చింది.
Published at : 12 Jan 2024 01:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion