అన్వేషించండి
Priyanka Jain : గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియాంక జైన్.. తడిసిన అందాలతో కైపెక్కిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ
Priyanka Jain Wet Look Photos : బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రోటీన్‌కు భిన్నంగా గ్లామర్ డోస్ పెంచింది బ్యూటీ.

తడిసిన అందాలతో మతి పోగొడుతున్న ప్రియాంక జైన్(Images Source : Instagram/Priyanka Jain)
1/7

జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంకజైన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వర్షంలో తడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Priyanka Jain)
2/7

వెట్ లుక్‌లో ప్రియాంక జైన్ ఫోటోషూట్ చేసింది. పర్పుల్ కలర్ చీరలో.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్లో తలలో పువ్వులు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Priyanka Jain)
3/7

చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు వేసుకుని.. ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. 💜💜💜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Priyanka Jain)
4/7

ఈ ఫోటోలకు అభిమానులు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. కొందరు చాలా హాట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేయగా.. మరికొందరు నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Priyanka Jain)
5/7

జానకి కలగనలేదు సీరియల్‌తో ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అదే సమయంలో బిగ్‌బాస్ 7 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Priyanka Jain)
6/7

బిగ్‌బాస్‌లో అమర్, శోభా శెట్టితో కలిసి ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఈమె కాస్త నెగిటివిటీని మూటగట్టుకుంది.(Images Source : Instagram/Priyanka Jain)
7/7

బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రియుడు శివకుమార్‌తో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవనే చెప్పాలి.(Images Source : Instagram/Priyanka Jain)
Published at : 31 May 2024 02:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion