అన్వేషించండి

Priyanka Chopra: కుక్క పిల్లని బాగ్ లో వేసుకుని తిరుగుతున్న ప్రియాంక- డస్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూశారా?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ డస్కీ బ్యూటీ తన కుక్క పిల్లను బ్యాగులో వేసుకుని వెళ్లింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

డిజైనర్ బ్యాగ్ లో ప్రియాంక పెట్ డాగ్

1/10
హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా  న్యూయార్క్‌ లో కేరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్‌ ఈవెంట్ లో పాల్గొన్నది.   Photo Credit: Priyanka/Instagram

2/10
ఈ సందర్భంగా నటి ప్రియాంకా చోప్రా తన పెట్ డాగ్ ను ఖరీదైన డిజైనర్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.Photo Credit: Priyanka/Instagram

3/10
ఇప్పుడే కాదు, గతంలోనూ పలుమార్లు ఆమె తన పెంపుడుకుక్కను విలువైన బ్యాగులలో తీసుకెళ్తూ కనిపించింది. Photo Credit: Priyanka/Instagram

4/10
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ప్రియాంకా చోప్రా. Photo Credit: Priyanka/Instagram

5/10
నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ అమెరికాలో సెటిల్ అయ్యింది. Photo Credit: Priyanka/Instagram

6/10
ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. Photo Credit: Priyanka/Instagram

7/10
తాజాగా  ప్రియాంక చోప్రా కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్‌ ఈవెంట్ లో పలువరు హాలీవుడ్ ప్రముఖులతో కలిసి పాల్గొన్నది.  Photo Credit: Priyanka/Instagram

8/10
కిమ్ కర్దాషియాన్, కాటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్, యాష్లే గ్రాహన్, లిండ్సే లోహన్, సల్మా హాయక్, నవోమి వాట్స్, డకోటా జాన్సన్‌ తో పాటు పలువురు ప్రముఖలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. Photo Credit: Priyanka/Instagram

9/10
లూజ్ హెయిర్ తో బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక చూపరులను ఆకట్టుకుంది. Photo Credit: Priyanka/Instagram

10/10
తాజాగా  ప్రియాంక ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వంలో ‘ది బ్లఫ్’ అనే మూవీ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  Photo Credit: Priyanka/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Betting Apps Crime News: బెట్టింగ్ యాప్‌లో భారీగా నష్టపోయి యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో మరో విషాదం
బెట్టింగ్ యాప్‌లో భారీగా నష్టపోయి యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో మరో విషాదం
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Embed widget