అన్వేషించండి
Priyanka Chopra: సోదరుడి పెళ్లికోసం ప్రియాంక దేశీ గ్లామ్ లుక్..బెర్రీస్ చీరలో పీసీ అదిరిపోలా!
Priyanka Chopra Look for Her Brother's Wedding:
![Priyanka Chopra Look for Her Brother's Wedding:](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/0ea7283d1a5477777bbb6939fe66fec51724562935958217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)
1/6
![గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ...తన సోదరుడు సిద్దార్థ్ పెళ్లికోసం ఇలా ముస్తాబైంది. వేడుక ఆద్యంతం పీసీ లుక్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/deb3d8bfa5d815c8c0aafbad7867c93a1bf54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ...తన సోదరుడు సిద్దార్థ్ పెళ్లికోసం ఇలా ముస్తాబైంది. వేడుక ఆద్యంతం పీసీ లుక్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది
2/6
![మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టైలిష్ డ్రెస్ ఇది. బోల్డ్ అండ్ బెర్రీలీషియస్ కస్టమ్ మేడ్ చీరకు సేమ్ కలర్ 3D ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లో పీసీ అదిరిపోయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/521df0046129bbc0d466f18ae6448022541fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టైలిష్ డ్రెస్ ఇది. బోల్డ్ అండ్ బెర్రీలీషియస్ కస్టమ్ మేడ్ చీరకు సేమ్ కలర్ 3D ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లో పీసీ అదిరిపోయింది
3/6
![శారీకి తగ్గట్టుగా ప్రియాంక ధరించిన ఆభరణాలు కూడా మెరిసిపోయాయ్. చోకర్ -ముత్యాలు, కెంపులు -వజ్రాలతో అలంకరించిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ బ్రాస్‌లెట్ వేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/87b3a31cf658f52ecd3c5f8bc5d3986517aae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శారీకి తగ్గట్టుగా ప్రియాంక ధరించిన ఆభరణాలు కూడా మెరిసిపోయాయ్. చోకర్ -ముత్యాలు, కెంపులు -వజ్రాలతో అలంకరించిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ బ్రాస్‌లెట్ వేసుకుంది.
4/6
![నీలం ఉపాధ్యాయతో సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2024లో రోకా వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రియాంక, నిక్ జోనాస్ , వారి కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/0308de048f421565c4b0da132470d13599d7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీలం ఉపాధ్యాయతో సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2024లో రోకా వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రియాంక, నిక్ జోనాస్ , వారి కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ హాజరయ్యారు.
5/6
![ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/b26e20d4ac47b0f031a6f6b2040b75fcc427c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)
6/6
![ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/d40e189f624e92dc5209ca8f06a6839a6d866.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)
Published at : 25 Aug 2024 11:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion