అన్వేషించండి
Mamitha Baiju Photos: ట్రేడిషనల్ లుక్‌లో ఫిదా చేసిన 'ప్రేమలు' నటి మమిత బైజు - ఫొటోలు వైరల్
Mamitha Baiju Photos: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
Image Credit: mamitha_baiju/Instagram
1/10

Mamitha Baiju Photos: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
2/10

అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.
Published at : 02 Mar 2024 12:28 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion