అన్వేషించండి

mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మమిత ట్రెడిషనల్‌ లుక్‌ - చీరలో మెరిసిన మలయాళి బ్యూటీ

Mamitha Baiju: మమితా సోషల్‌ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.

Mamitha Baiju: మమితా సోషల్‌ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.

Image Credit: mamitha_baiju/Instagram

1/6
Mamitha Baiju Traditional Look: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్‌ లవ్‌ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.
Mamitha Baiju Traditional Look: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్‌ లవ్‌ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.
2/6
అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది.
అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది.
3/6
పాజిటివ్‌ రివ్యూస్‌, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.
పాజిటివ్‌ రివ్యూస్‌, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.
4/6
ఇందులో తన యాక్టింగ్‌ స్కిల్స్‌, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది.
ఇందులో తన యాక్టింగ్‌ స్కిల్స్‌, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది.
5/6
మరోవైపు మమితా సోషల్‌ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.
మరోవైపు మమితా సోషల్‌ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.
6/6
తాజాగా ఈ బ్యూటీ ట్రెడీషనల్‌ లుక్‌లో ఆకట్టుకుంది. సిల్క్‌ చీర కట్టి కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ బ్యూటీ ట్రెడీషనల్‌ లుక్‌లో ఆకట్టుకుంది. సిల్క్‌ చీర కట్టి కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget