అన్వేషించండి
Pragya Jaiswal : బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి.. క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు ఓ అభిమాని మరింత క్రేజీగా కామెంట్ పెట్టాడు. అదేంటంటే..
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఎల్లో కలర్ క్రాప్ టాప్‌లో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

మెస్సీ బన్ హెయిర్ లుక్‌తో.. న్యూడ్ మేకప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. I’m happier than I look 🌻 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 11 Nov 2024 11:24 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















