అన్వేషించండి
Pragya Jaiswal Photos: వాలే వాలే పొద్దులా ముద్దుగా మురిపిస్తోన్న ప్రగ్యా జైస్వాల్!
Pragya Jaiswal : ప్రగ్యా జైశ్వాల్ కెరీర్లో మంచి హిట్స్ ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ అదిరాయ్
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/6

కోలీవుడ్,బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తెలుగులో ట్రై చేసింది ప్రగ్యా జైశ్వాల్. 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో ఎంట్రీ ఇచ్చినా 'కంచె'తో హిట్ అందుకుంది
2/6

బాలకృష్ణతో కలసి నటించిన అఖండ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది..కానీ ఆ తర్వాత కూడా ప్రగ్యాకి చెప్పుకోదగిన అవకాశాలు లేవు
Published at : 23 Mar 2024 02:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















