అన్వేషించండి
Parvati Melton: పూలతోటలో పార్వతి.. పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్ ని పోల్చుకున్నారా మీరు!
Parvati Melton Instagram: హీరోయిన్ పార్వతి మెల్టన్ అంటే మీకు గుర్తుకురాకపోవచ్చు..జల్సా హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొచ్చిందా.. ఆమె రీసెంట్ లుక్ చూడండి ఎలా ఉందో...
'జల్సా' హీరోయిన్ పార్వతి మెల్టన్ (Image Credit: Parvati Melton/ Instagram)
1/6

'వెన్నెల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పార్వతి మెల్టన్. ఆ మూవీ హిట్టవడంతో పార్వతి క్రేజ్ పెరిగింది.. ఆ తర్వాత ఆపర్స్ అందుకున్నా.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ జల్సా మూవీతో పార్వతి మెల్టన్ పేరు మారుమోగిపోయింది
2/6

జల్సా తర్వాత ఆమె మహష్ బాబు దూకుడు మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది..ఆ సాంగ్ అదిరిపోయే హిట్టందుకుంది. ఆ తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ'లో నటించింది. సాయి రామ్ శంకర్ 'యమహా యమ' లో మెరిసిన తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్టుకి సైన్ చేయలేదు పార్వతి..
Published at : 06 Sep 2024 02:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















